Baahubali 2 Movie Trailer

Details

బాహుబలి 2 - ది కంక్లూసన్ ట్రైలర్. బాహుబలి 2 ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది.  బాహుబలి రెండు భాగాలుగా తీసిన భారత దేశపు చిత్రం. రెండవ భాగం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల అవ్వనుంది. మొదటి భాగం 2015 జులై 10 న విడుదల అయింది.